ప్రతి రోజూ – ఒక కవిత – 015 – వానొచ్చినా… నువ్వుంటే చాలు
వానొచ్చినా… నువ్వుంటే చాలు కిటికీ తీస్తే ఆకాశంఏదో చెప్పాలని చూస్తోందిఎండ వస్తుందో… వాన వస్తుందో…నాకేమో నీ గురించే ఆలోచన సాయంత్రం ఎక్కడ కలుద్దాం?నిన్నడిగితే – “చూద్దాంలే” అన్నావుఆ ఒక్క మాటతో పొద్దున్నుంచీగడియారం నెమ్మదిగా నడుస్తోంది ఎండుంటే నీతో ఓ లాంగ్ డ్రైవ్గాలి ఉంటే అలా నడిచేద్దాంవానొస్తే ఒకే గొడుగు
Continue reading